చిరంజీవిపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మండిపాటు

చిరంజీవి రాజకీయ శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే విషయంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులమంతా కలిసికట్టుగా పని చేస్తున్నామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. చిరంజీవి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.












Click it and Unblock the Notifications