మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కె ఎక్కడున్నారు?

ఆర్కె న్యుమోనియాతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు చికిత్స చేయిండానికి పద్మ వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారని చెబుతున్నారు. ఆమెతో పట్టుబడిన మావోయిస్టు సానుభూతిపరుల నుంచి కూడా ఆర్కెకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రామకృష్ణ పోలీసు వలయంలో చిక్కుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో మావోయిస్టు ప్రతినిధుల్లో ఒకరిగా ఆయన పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications