పులివెందులలో వైయస్ జగన్ పై పోటీకి వైయస్ వివేకానందసై

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఆయన అభినందన వర్షం కురిపించారు. సోనియా మహోన్నత నేత అన్నారు. ప్రపంచంలోనే ప్రభావితం చేసే మహిళలో సోనియా ముందున్నారన్నారు. తన అన్న కాంగ్రెసు ఎప్పుడు అనుకూలంగా ఉండేవాడని, నేను అన్నబాటలోనే నడుస్తానన్నారు. జగన్ పార్టీలోనే ఉండి ఉంటే సోనియా మంచి అవకాశమిచ్చే వారన్నారు. కాగా వివేకానంద కాంగ్రెసు లోనే ఉంటాననిచెప్పడంతో అబ్బాయ్ వైయస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ వైయస్ వివేకానందకు మధ్య దూరం మరింత పెరిగింది.












Click it and Unblock the Notifications