వైయస్ వివేకానందరెడ్డికి హోం: బొత్స సత్యనారాయణకు డిప్యూటీ సిఎం?

మంత్రివర్గంలో ఉండే అవకాశమున్నవారు - జె.గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, సబితారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, పితాని సత్యనారాయణ, పసుపులేటి బాలరాజు, జూపల్లి కృష్ణారావు, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, గల్లా అరుణకుమారి, డొక్కా మాణిక్యవరప్రసాద్, మోపిదేవి వెంకటరమణ, విశ్వరూప్, పార్థసారథి, అహ్మదుల్లాలు పాతవారు కాగా, జానారెడ్డి, జెసి దివాకరరెడ్డి, ఆనం సోదరులలో ఒకరు, శంకరరావు, డిఎల్ రవీంద్రారెడ్డి, వైయస్ వివేకానంద, టిజి వెంకటేశ్, శైలజానాథ్, బస్వరాజు సారయ్య, తోట నరసింహలు కొత్తగా మంత్రివర్గంలోకి రానున్నారు. కాగా బొత్స సత్యనారాయణకు డిప్యూటీ సిఎం పదవి దక్కే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications