వైయస్ జగన్ కొత్త పార్టీ పెట్టడం ఖాయం: మేకపాటి

అనంతరం ఆయన జగన్ పార్టీపై స్పష్టమైన వైఖరి తెలిపాడు. కాగా జగన్ కుటుంబంలో ఎలాంటి వివాదాలు లేవన్నారు. ఆ కుటుంబంలోని వారందరూ కలిసే ఉంటారని చెప్పారు. బాబాయ్ వైయస్ వివేకానందకి మంత్రివర్గంలో అవకాశంపై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిని మేకపాటి ఖండించారు.












Click it and Unblock the Notifications