వైయస్ జగన్ పని వల్ల వైయస్సార్ ఆత్మ క్షోభిస్తుంది: హర్ష కుమార్

పార్టీ అధిష్టానంపై, సోనియాగాంధీపై విమర్శలు చేసి తన పదవీ కాంక్షను బయట పెట్టుకున్నారన్నారు. వైయస్ ఎన్ని గడ్డు పరిస్థితులు ఏర్పడినా కాంగ్రెసు పార్టీని వీడలేదని చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయం అనేది జగన్ చేసిన తప్పే అన్నారు.












Click it and Unblock the Notifications