తెలంగాణను ఆపే శక్తి వైయస్ జగన్ కు లేదు: రెహ్మాన్

పార్టీకి వెన్నెముక వంటి వైయస్ జగన్ ను కాంగ్రెసు దూరం చేసుకుందని ఆయన అన్నారు. అన్ని జిల్లాల్లోనూ వైయస్ జగన్ కోసం కాంగ్రెసు నాయకులు రాజీనామాలు చేస్తున్నారని, వైయస్ జగన్ ను దూరం చేసుకోవడం వల్ల హైదరాబాదులోని కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలోనే కాంగ్రెసు పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications