విజయనగరం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

అక్కడ లభించిన గుర్తింపు కార్డు ప్రకారం భర్త పేరు కె.అప్పలరాజుగా తెలుస్తోంది. విశాఖపట్నం పోర్టు ట్రస్టులో కూలీగా పని చేస్తున్నాడు. కల్లేపల్లిలో ఉంటున్న తన మేనమామ ఇంటికి ముందురోజు వచ్చినట్టు చెపుతున్నారు. భార్యా పిల్లలతో ఆయన ద్విచక్రవాహనంపై వచ్చినట్టు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. వీరు విశాఖపట్నం జిల్లా కైలాసపురం వాసులని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications