హైదరాబాదులో ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలి: బాబు

విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పరీక్షలు వస్తున్నాయని, పరీక్షల సమయంలో కేసుల విచారణకు తిరుగుతూ విద్యార్థులు టెన్షన్ కు గురవుతారని, కేసులను ఎత్తేసి వారు ప్రశాంతంగా చదువుకోవడానికి వీలు కల్పించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications