కాషాయ ఉగ్రవాదంపై రాహుల్ గాంధీ భయాలు: వికీలీక్స్ వెల్లడి

లష్కరే తోయిబాకు దేశంలోని కొన్ని ముస్లిం గ్రూపుల నుంచి మద్దతు లభిస్తోందని ఆయన చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వంటి సంఘటిత హిందూ నాయకులు ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని ఆయన అన్నారు. ర్యాడికల్ హిందూ గ్రూపుల నుంచి దేశ అంతర్గత భద్రతకు ముప్పు కొత్తదేమీ కాదని ఆయన అన్నారు. వికీలీక్స్ వెల్లడించిన రాహుల్ గాంధీ తిమోతి రిమోర్స్ తో జరిపిన సంభాషణ వివరాలు కలకలం సృష్టిస్తున్నాయి.












Click it and Unblock the Notifications