వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బెనజీర్ భుట్టో హత్య కేసులో పర్వేజ్ ముషార్రఫ్ నిందితుడు
బెనజీర్ భుట్టోకు తగిన భద్రత కల్పించడంలో ముషార్రఫ్ ప్రభుత్వం విఫలమైందని హత్యపై దర్యాప్తు చేసిన అమెరికా కమిషన్ తన నివేదికలో తెలిపింది. ఎన్నికల ర్యాలీ సందర్భంగా భుట్టో రావల్పిండిలో 2007 డిసింబర్లో హత్యకు గురయ్యారు. ముషార్రఫ్ అప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
Comments
పర్వేజ్ ముషారఫ్ బెనజీర్ భుట్టో హత్య పాకిస్తాన్ ఇస్లామాబాద్ pervez musharraf benazir bhutto assassination islamabad
Story first published: Monday, February 7, 2011, 15:01 [IST]