• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పార్టీ పెట్టకముందే జగన్ చీఫ్ ట్రిక్స్: తెలుగు మహిళా శోభా హైమావతి

By Srinivas
|
Google Oneindia TeluguNews
Telugudesam
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన హరితయాత్రలో క్యాబరే డ్యాన్సును ఏర్పాటు చేయడాన్ని తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి శుక్రవారం తీవ్రంగా విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం అంటూ, పోలవరం ప్రాజెక్టు సాధన అంటూ హరితయాత్ర ప్రారంభించిన వైయస్ జగన్ తన యాత్రలో క్యాబరే డ్యాన్సులు ఏర్పాటు చేసి సమాజానికి తలవంపులు తెచ్చారన్నారు. యాత్ర పేరుతో డ్యాన్సుల ఏర్పాటు ఏమిటని ప్రశ్నించారు.

జగన్ పార్టీ పెట్టక ముందే చీఫ్ ట్రిక్స్‌తో ప్రజలను ఆకట్టుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ప్రజలను ఆకట్టుకోవడానికి ఇలాంటి ట్రిక్స్ ఉపయోగించడం ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు.

English summary
Telugu Mahila President Shobha Hymavathi fired at Ex MP YS Jagan on cabaret dance in his Haritha Yatra. She questioned, what message he is giving to the people. She accused Jagan was played cheap tricks for attracting people. She said all the society felt shamed by Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X