నిజమైన కాంగ్రెసు కార్యకర్తల్ని గుర్తించాల్సిన సమయం: కిరణ్

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని సమావేశంలో సూచించారు. మీడియా కూడా పథకాలకు ప్రధాన్యత ఇస్తే తప్పులేదన్నారు. ప్రజల కోసం చేసే పనులే కాబట్టి మీడియా కూడా కవరేజ్ చేయవచ్చన్నారు. రచ్చబండ కార్యక్రమంలో రెండు కోట్ల మంది పాల్గొన్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. ఈ భేటీలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు సోనియా గాంధీ రచ్చబండ హైదరాబాద్ kiran kumar reddy congress sonia gandhi racha banda hyderabad
English summary
Now the time arised to give importance to real congress followers, CM Kiran Kumar Reddy said in PCC monitoring committee meeting today. He asked media for co-operation in government schemes to reach people.
Story first published: Tuesday, February 15, 2011, 14:56 [IST]