దీంతో వైయస్ జగన్ ఆగరు, రెండో దశ ఉద్యమం: అంబటి రాంబాబు

జగన్ దీక్షకు ప్రజాధరణ లేదనడం, జగన్ దీక్ష చేపట్టిన ఇందిరాపార్కులోని వరలక్ష్మి ప్రాంగణం వెలవెల పోతుందనే వాదనల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇప్పటి వరకు 4 లక్షల మంది ప్రజలు జగన్‌ను కలిసి వెళ్లారని చెప్పారు. ప్రభుత్వంపై ఫీజులు చెల్లించాలని జగన్ చేస్తున్న దీక్ష ఇది ప్రారంభం మాత్రమే అన్నారు. ప్రభుత్వం దిగి రాకుంటే రెండో దశ ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు.
Comments
అంబటి రాంబాబు వైయస్ జగన్ ఫీజు రీయింబర్స్మెంట్స్ హైదరాబాద్ ambati rambabu ys jagan fee reimbursements hyderabad
English summary
Ex MP YS Jaganmohan Reddy camp leader Ambati Rambabu said today that Jagan seems dull today. He warned government Jagan will take up another agitation, if government will not respond.
Story first published: Tuesday, February 22, 2011, 11:16 [IST]