కాంగ్రెసుతో తెగదెంపులకు డిఎంకె రెడీ, రాజీనామా బాటలో మంత్రులు

ప్రధాని అపాయింట్‌మెంట్ కోరామని, ఆరుగురు మంత్రులం కూడా రాజీనామా చేస్తామని డి. నెపోలియన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆయితే, వారికి ఇంకా ఆపాయింట్‌మెంట్ లభించలేదు. కాగా, కరుణానిధితో ఢిల్లీలోని కాంగ్రెసు నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. డిఎంకెకు చెందిన అళగిరి, దయానిధి మారన్, ఎస్ఎస్ పళనిమాణిక్యం, జగద్రక్షకన్, డి నెపోలియన్, ఎస్ గాంధీసెల్వన్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications