వేధింపులతో హెచ్చార్సీ ఎదుట ఉద్యోగి ఆత్మహత్యా యత్నం

ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా అతను హెచ్చార్సీ ముందు విషం తాగాడు. గమనించిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే వచ్చి అతనిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఉన్నతాధికారులు తన సమస్యను పరిష్కరించక పోవడం వల్లనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన రాసిన లేఖను బట్టి తెలుస్తోంది.












Click it and Unblock the Notifications