వ్యభిచారం కేసులో తెలుగు సినీ నటి, ఇరిగేషన్ ఈఈ అరెస్టు

రాత్రి విజయవాడకు తీసుకు వచ్చి నటిని గెస్ట్ హౌస్‌లోనే ఉంచినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా అక్కడ ఓ పార్టీని కూడా అరేంజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఎవరో టాస్క్‌పోర్సు పోలీసులకు ఉప్పందించగా వారు రైడ్ చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న నాగేశ్వరరావును, సినీ నటిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. నాగేశ్వర్ రావుపై ఇదివరకే ఇసుక వ్యవహారంలో ఆరోపణలు వచ్చినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications