బాయ్ ఫ్రెండ్ రవీంద్ర రస్తోగి రేప్ చేశాడు: టెలివిజన్ తార ఆరోపణ

రస్తోగి పిల్లల దుస్తుల హోల్ సేల్ వ్యాపారం చేస్తుంటాడు. రస్తోగి తనను 2009 నుంచి ముంబై అవుటింగ్స్‌కు, షిర్డీకి తీసుకుని వెళ్లాడని, ఈ పర్యటనల్లో అతను సన్నిహితమయ్యాడని, తాను వ్యతిరేకించినప్పటికీ తనతో కలిశాడని, అయితే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని ఆమె చెప్పింది. కానీ అతను మోసం చేశాడని ఆమె ఆరోపించింది.












Click it and Unblock the Notifications