తిరుమలలో భక్తుల ఆందోళన: కాలినడక వచ్చే వారికి నిరాకరణ

కాగా లఘు దర్శనం కారణంగానే కాలినడకవ వచ్చే భక్తులను ఆపినట్లుగా తెలుస్తోంది. భక్తులు కంపార్టుమెంట్లలో ఉదయం నుండి అలాగే ఉన్నారు. లైన్ అసలే కదలక పోవడంతో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వారికి సరియైన సౌకర్యాలు కూడా లేవు. మంచినీళ్లు తప్ప ఏ సౌకర్యాలు లేక పోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
English summary
Sri Venkateshwara devotees organiged agitation against Tirumala Tirupati Devasthanam organigation today. They gave slogans against EO Krishna Rao.
Story first published: Wednesday, March 16, 2011, 17:26 [IST]