అణు ప్రమాదం గురించి జపాన్‌కు ముందే తెలుసు: వికీలీక్స్

కాగా.. జపాన్ న్యూక్లియర్ ప్రమాదంపై అమెరికా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తూ.. ఫుకుషిమా అటామిక్ ప్లాంటు డ్యామేజ్ కారణంగా వెలువడుతున్న రేడియేషన్ స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుందని, దీనివల్ల ఆ ప్రాంతంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని అమెరికాకు చెందిన స్టేట్ ఫర్ మేనేజ్మెంట్ అండర్ సెక్రటరీ ప్యాట్రిక్ కెన్నెడీ తెలిపారు. ఇదిలా ఉండగా.. టోక్యోలో నివసిస్తున్న తమ దేశపు ప్రజలు జపాన్ వదిలిపెట్టి వచ్చేయాల్సిందిగా జర్మనీ పిలుపునిచ్చింది. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం నుంచి వెలువడుకన్న రేడియేషన్ తీవ్ర పెరుగుతన్న నేపథ్యంలో ఈ జర్మనీ ఆ ప్రాంతాని వదలిపెట్టాల్సిందిగా జర్మనీ ప్రభుత్వం తమ ప్రజలను కోరింది.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications