సాంబశివుడి హత్య కేసులో పురోగతి, కారును కనిపెట్టిన పోలీసులు

సాంబశివుడి మృతదేహంపై 20 కత్తిపోట్లున్నాయి. కాగా, సాంబశివుడి హత్యకు మరో కారును పోలీసులు ఇంకా గుర్తించాల్సి ఉంది. సాంబశివుడి హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కనుక్కున్న కారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గల శాలిజార్జి ప్రాంతం చిరునామా మీద రిజిస్టర్ అయి ఉంది. ఈ కారును ఓ బ్యాంకులో రుణం తీసుకుని కొన్నట్లు తెలుస్తోంది. కారు నెంబర్ ఎపి 28 ఎజి 3661.












Click it and Unblock the Notifications