సత్యసాయి బాబా పరిస్థితి ఆందోళనకరమే: బులెటిన్ విడుదల

మిగతా అవయవాల పని తీరు చాలా మెరుగ్గా ఉందని చెప్పారు. బాబాకు ఇంకా వెంటిలేటర్ పైనే శ్వాస కొనసాగుతుందని చెప్పారు. బాబాకు లో బిపి అధికంగా అయిందని చెప్పారు. అయినా భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications