విండోస్ 8లో ఉన్న మోడ్రన్ విండోస్ టాస్క్ మేనేజర్ సమాచారం

ప్రస్తుతం డవలప్ మెంట్ స్టేజిలో ఉన్నటువంటి విండోస్8 గురించి మా స్నేహితుల ద్వారా కొంత సమాచారం సేకరించిన నేను అది మీకోసం ప్రవేశపెడుతున్నాను. ఈసారి విండోస్8కి సంబంధించి నేను టాస్క్ మేనేజర్ గురించిన సమాచారం మీముందుకి తెస్తున్నాను. విండోస్8 టాస్క్ మేనేజర్‌ని ముద్దుగా మోడ్రన్ విండోస్ టాస్క్ మేనేజర్/అడ్వాన్స్ టాస్క్ మేనేజర్ పేరుగా పెట్టడం జరిగింది. డిఫాల్ట్‌గా విండోస్8 మోడ్రన్ టాస్క్ మేనేజర్ కనిపించకపోయినప్పటికీ ఈ క్రింద ఉన్నటువంటి రిజస్టర్ లింక్‌ని యాక్టివేట్ చేసుకుంటే కనిపిస్తుంది.
HKEY_LOCAL_MACHINE\Software\Microsoft\Windows\CurrentVersion\TaskUI,
Create a 32bit value “TaskUIEnabled", set its value to “1″
ఐతే ఇక్కడ మీరు కొన్ని నియమాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం డవలపింగ్ స్టేజిలో ఉండడం వల్ల విండోస్8 మోడ్రన్ టాస్క్ మేనేజర్ మీరు క్లోజ్ చేసినటువంటి అప్లికేషన్స్‌ని ప్రాసెస్ లిస్ట్‌లో చూపిస్తుంది. మీకోసం విండోస్8 మోడ్రన్ టాస్క్ మేనేజర్ మరోక స్క్రీన్ షాట్... ఇది మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్ టాస్క్ మేనేజర్‌ని, రిసోర్స్ మేనేజర్‌తో కలపి ఇంటిగ్రేడ్ చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి స్క్రీన్ షాట్స్ అన్ని ఫ్రారంభ దశలో ఉన్నటువంటి విండోస్8 ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించినవి. చివరకు విడుదలయ్యేటటువంటి విండోస్8 ఆపరేటింగ్ సిస్టమ్ మోడ్రన్ టాస్క్ మేనేజర్ దీని మాదిరే ఉండాలని రూలు ఏమి లేదు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications