బాబా ఆరోగ్యం నిలకడగా ఉంది, అయినా ఆందోళనకరమే: బులెటిన్

వైద్యులు బాబా ఆరోగ్యంపై కేవలం బులెటిన్ మాత్రమే విడుదల చేస్తూ బాబాను చూపించక పోవడంపై ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు మంగళవారం ట్రస్ట్ సభ్యులు అయిన భగవతి, ఇందూలాల్ షాలు బాబా భౌతిక దేహం ముఖ్యం కాదని తమ వెబ్ సైట్లో పేర్కొనటం, ప్రభుత్వ హెల్త్ సెక్రటరీ రమేష్ బాబా కోమాలోకి వెళ్లారని చెప్పడంతో భక్తులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications