సెప్టెంబర్ మాసంలో షిప్పింగ్‌కు సిద్దమైనటువంటి ఐఫోన్ 5...!

ఇక ఐఫోన్ 5కి సంబంధించినటువంటి ఎటువంటి కొత్త సమాచారం మాకు అందిన మీతో పంచుకుంటాం. మాకు తెలిసినటువంటి సోర్సెస్ ప్రకారం ఐఫోన్ 5 కూడా ఐపోన్ 4 మాదిరే ఉంటుందని వినికిడి. కాకపోతే ఐఫోన్ 5 ప్రాసెసర్ గనుక ఐపోన్ 4తో పోల్చితే చాలా ఫాస్టుగా ఉంటుందంట. అప్పటి వరకు కూడా మీరు ఆగలేక పోయినట్లైతే మీకోసం ప్రత్యేకంగా ఈ వీడియో...












Click it and Unblock the Notifications