ఇండియన్ ఇన్పర్మేషన్ ఇంఫ్రాస్ట్రక్చర్‌ని అభివృధ్ది చేయాలంటే....?

దీని కోసం ఇండియన్ గవర్నమెంట్ ప్రత్యేకంగా 2005 సంవత్సరంలో రైట్ టు ఇన్పర్మేషన్ యాక్ట్(Right to Information Act ) అనే జీవోని పాస్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే సిటిజన్స్ ఏమైనా సమాచారం కావాలంటే ఈ చట్టాన్ని ఉపయోగించి వారు సరైన సమాచారం పోందవచ్చు. ఇప్పుడు మేము అడుగుతున్నటువంటి క్వచ్చన్ ఏమిటంటే ఇలా ఇన్పర్మేషన్‌ను ఇలా అందించడం సరైన మర్గమమేనా లేకా ఇంకా ఏమైనా కొత్త విధానాలను ఇన్పర్మేషన్ సరళంగా అందించడం కోసం ప్రవేశపెట్టాలా..? దీనిపై మీ ఐడియాస్‌ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం...












Click it and Unblock the Notifications