సత్యసాయిబాబా పరిస్థితి విషమం: మొదటిసారి ఆందోళనకర బులెటిన్

కాగా బాబా పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో బాబా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. విదేశీయులు కూడా భారీగానే తరలి వస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసు శాఖ విదేశీయులు ఎవరూ పుట్టపర్తి రావద్దని కోరింది. విదేశీయులు బెంగుళూరులోనే ఉండాలని కోరారు.












Click it and Unblock the Notifications