పాటియాలా హౌస్ కోర్టు వెలుపల సురేష్ కల్మాడీపైకి స్లిప్పర్

కల్మాడీపైకి స్లిప్పర్లు విసిరిన వ్యక్తిని కపిల్ ఠాకూర్‌గా గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్మాడీపై మోసం, కుట్ర, అవినీతి చర్యలతో కాంట్రాక్టులు కట్టబెట్టారని కేసులు నమోదు చేశారు. టైమింగ్ స్కోర్ రిజల్ట్ సిస్టమ్ కోసం స్విస్ కంపెనీకి కల్మాడీ అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టారని, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు 95 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications