మానవ హక్కుల నేత, రచయిత బుర్రా రాములు మరణం

రెండున్నర దశాబ్దాలపైగా ప్రొఫెసర్ బుర్రా రాములు మానవహక్కుల ఉద్యమంతో పెనవేసుకుపోయి ఉన్నారు. ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే అక్కడ నేనున్నానంటూ ఆయన ముందడుగు వేసేవారు. మానవ హక్కుల నేత డాక్టర్ బాలగోపాల్‌తో సన్నిహిత సంబంధాలు గల ప్రొఫెసర్ రాములు ఎన్నో నిజనిర్ధారణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications