వైయస్ జగన్‌తో మళ్లీ వెళ్లేది లేదు: బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ

తన శాసనసభా నియోజకవర్గం బద్వేలులో మరో పార్టీ నేత ప్రాబల్యాన్ని తట్టుకోలేక ఉప ఎన్నికలకు ముందు కమలమ్మ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి కాంగ్రెసు పార్టీలోకి వెనక్కి వచ్చారు. కమలమ్మ తిరిగి కాంగ్రెసులోకి వెళ్లకుండా చూసేందుకు వైయస్ జగన్ వర్గం తీవ్రంగానే ప్రయత్నించారు. అయినా ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉండకుండా వెనక్కి వచ్చారు. కడప లోకసభ ఉప ఎన్నికల్లో వైయస్ జగన్‌కు బద్వేలు శాసనసభా నియోజక వర్గంలో 20 వేలకు పైగా ఓట్ల మెజారిటీ లభించింది.












Click it and Unblock the Notifications