ఫుల్లుగా తాగొచ్చి ఖైదీలపై వీరంగం: అడ్డుకున్న సూపరిండెంట్‌పై దాడి

దాంతో రెచ్చిపోయిన శ్రీమాన్, కేశవనాయుడుపై దాడి చేశాడు. అయితే ఉన్నతాధికారులు ఈ గొడవపై విచారణ జరిపిస్తున్నారు. చంచల్ గూడ జైలులో ఓ అధికారి ఇలా ఫుల్లుగా తాగొచ్చి వీరంగం సృష్టించాడని బయటకు తెలిస్తే బావుండదని లోలోనే విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications