జూన్ తర్వాత రాజకీయ సంక్షోభం తప్పదు: బండారు దత్తాత్రేయ

కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో రాష్ట్రానికి చెందిన పార్టీ నేతలు ప్రటన చేయించాలని ఆయన కోరారు. లేనిపక్షంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగై పోతుందన్నారు. తెలంగాణ కోసం నాగం జనార్దన్ రెడ్డి వంటి నాయకులతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications