చంద్రబాబుకు దమ్ములేదు, జగన్‌తో వెళ్లినప్పుడే బలం తగ్గింది: ఈటెల

ఇప్పటికీ కాంగ్రెసు మైనార్టీలోనే ఉందన్నారు. అయినా చంద్రబాబుకు అవిశ్వాసం పెట్టే దమ్ము లేదన్నారు. తాము కూడా కాంగ్రెసు ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని ఎదురు చూస్తున్నామని అన్నారు. తెలంగాణపై అనుకూల వైఖరి ప్రకటించని కాంగ్రెసు తెలంగాణ ప్రజలకు అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications