మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డిల వల్లే ఆత్మహత్యలు: గోనె

అసెంబ్లీ సమావేశాలు ఇంత అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని గోనె ప్రకాశరావు ప్రశ్నించారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకూడదనే ఉద్దేశ్యంతోనే సభాపతి ఎన్నికను తెరపైకి తీసుకు వచ్చారన్నారు. వ్యూహంలో భాగంగానే ప్రభుత్వం ఇలాంటివి చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications