వైయస్ జగన్ డైరెక్షన్ బాబు యాక్షన్: ఎమ్మెల్యే వీరశివారెడ్డి

అవిశ్వాసం తర్వాత బాబు, జగన్ నవ్వుల పాలు కాక తప్పదని అన్నారు. ఇటీవల పులివెందుల నియోజకవర్గం నుండి ఉప ఎన్నికలలో గెలిచిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేత విజయమ్మ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో హాజరైన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, చీప్ విప్‌లకు వారిపై తాను ఫిర్యాదు చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications