ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారుగా శ్యామ్‌సంగ్!

ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూషన్ ప్రకారం ఆపిల్ కూడా రాబోయే క్వార్టర్‌లో నోకియాని అధిగమించవచ్చునని భావిస్తున్నారు. దీనికి కారణం ఆపిల్ కంపెనీ ఐఓయస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లలో తిరిగి తన హావాని కోనసాగించడమే. కానీ ప్రస్తుతానికి విదేశాలలో మార్కెట్లో నోకియానే నెంబర్ వన్‌గా కోనసాగుతుంది. దీనితోపాటు ప్రపంచంలో కెల్లా ఎక్కువ మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి చేసే సంస్దగా కూడా నోకియా రికార్డు సాధించింది. ఇటీవలే నోకియా కంపెనీ తన సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ నుండి మైక్రోసాప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు వెళ్శడానికి గాను మైక్రోసాప్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
ముఖ్యంగా నోకియా మైక్రోసాప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో తయారు చేసినటువంటి స్మార్ట్ ఫోన్స్ నార్త్ అమెరికా, యూరప్‌లలో విక్రయించాలని చూస్తుంది. అందుకు నోకియాకి అక్కడ మంచి మార్కెట్ ఉండడమే. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో నోకియాని శ్యామ్‌సంగ్ స్వాధీనం చేసుకోనుందని వార్తలు రావడం జరిగింది. ఈ వార్తలపై స్పందించినటువంటి నోకియా సిఈవో స్టీఫెన్ ఎలాప్ అవన్ని రూమర్స్ అంటూ కోట్టి పారేశారు. నోకియా విండోస్ ఫోన్ 7ని 2011 చివరలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సిఈవో వెల్లడించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications