ఉత్తర ప్రదేశ్‌లో పదకొండేళ్ల అమ్మాయి రేప్, నిందితుడి అరెస్టు
National
oi-Srinivas G
By Srinivas
లక్నో: మరో దళిత అమ్మాయిపై ఉత్తర ప్రదేశ్‌లో రేప్ జరిగినట్లు ఆదివారం బారాబంకి పోలీసులు తెలిపారు. బారాబంకి పరిధిలోని దేవా ప్రాంతంలో పదకొండేళ్ల దళిత అమ్మాయిని యువకులు రేప్ చేసినట్టు చెప్పారు. ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్లారు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి రేప్ చేశారని చెప్పారు. ఆ అమ్మాయి ఇబ్రహింపుర్ ఖురాడ్ లోని తన ఇంటికి వెళుతుండగా ఈ అత్యాచారం జరిగింది.
దళిత అమ్మాయిపై అత్యాచారం చేసిన నేరస్థుడిని పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. నిందితుడిని విచారిస్తున్నామని చెప్పారు.
An 11-year-old dalit girl was allegedly raped by a youth in Dewa area, police said here on Sunday. The victim was dragged by a youth, identified as Shiv Kumar, at a secluded place and raped while she was returning home in Ibrahimpur Khurd village last night, they said.