నగరం నిద్రపోతున్న వేళపై జగన్ వర్గం ఫైర్, దాడులకు హెచ్చరిక

చిత్రంలో వక్రీకరించిన సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ చిత్రం ప్రదర్శించే థియేటర్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు. కాగా నగరం నిద్రపోతున్న వేళ చిత్రం గత శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జగపతిబాబు, చార్మి ప్రధాన పాత్రలలో నటించారు. ప్రేంరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.












Click it and Unblock the Notifications