చిరంజీవి ముఖ్యమంత్రి కోరిక తప్పు కాదు: ఎమ్మెస్సార్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణకు ప్రాంతీయ బోర్డులు, ప్రత్యేక ప్యాకేజీలు అవసరం లేదన్నారు. తెలంగాణ నేతలకు పదవులు ఇచ్చినంత మాత్రాన కూడా సరిపోదన్నారు. తమకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమన్నారు. తరుచుగా డీజిల్ రేట్లు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు ఛార్జీలు పెంచడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు.












Click it and Unblock the Notifications