ప్రమాదమా.. పక్కా ప్లానింగా..!

తన పై హత్యాయత్నం జరిగే ప్రమాదముందని అప్పటి రాకుమారి డయానా దాచుకున్న లేఖను బయటపెట్టనందుకు స్కాట్లాండ్ యార్డ్ మాజీ చీఫ్ లార్డ్ కండన్, మెట్రోపాలిటిన్ పోలీస్ మాజీ సహాయక కమిషనర్ డేవిడ్ వెనెస్ ను, ఫ్రాన్స్ జడ్డి గెరార్డ్ కాడియో విచారించనున్నట్లు ఈ మీడియా పేర్కొంది.
ఈ దేశంలో చట్ట ప్రకారం సాక్ష్యాన్ని దాచిపెట్టినా, కనుమరుగు చేసిన వారికి కేసు తీవ్రతను బట్టి 3 నుంచి 5 సంవత్సరాల జైలు పడుతుందని ఈ పత్రిక వెల్లడించింది. కారు ప్రమాదం జరిగిన కొద్ది నెలల తర్వాత డయానా తరుపు న్యాయవాది లార్డ్ మిష్కాన్ మరణానికి సంబంధించిన కీలక పత్రాలను ఆ అధికారులకు అందజేశారు.












Click it and Unblock the Notifications