కోలుకుంటున్న సోనియా, ఐసియు నుంచి మార్పు

సోనియా గాంధీ రెండు, మూడు వారాల్లో భారతదేశానికి తిరిగి వస్తారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సోనియా గైర్జాజరీలో పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని ఆయన చెప్పారు. ఈ నెల 4వ తేదీన సోనియాకు అమెరికాలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications