అలాగైతే శ్రీశైలం డ్యామ్ మాకివ్వాలి: టిజి వెంకటేష్

14ఎఫ్ తొలగింపు వల్ల సీమాంధ్రులే కాకుండా తెలంగాణవాళ్లు కూడా ఉద్యోగాలు కోల్పోతారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే దేశంలో 20 రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ నెల 20వ తేదీన అనంతపురంలో సీమ సైనిక సైవాదళ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications