సోనియా ఆరోగ్యం కోసం విహెచ్ చండీయాగం

కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏకాభిప్రాయం కావాలని కేంద్ర హోం మంత్రి చిదంబరం అనడం సరి కాదని, ఏకాభిప్రాయం సాధ్యం కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. 2009 డిసెంబర్ 9వ తేదీ ప్రకటన చేయకపోతే పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆయన అన్నారు. సోనియా ఆరోగ్యం విషయంలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఆలోచన చేయాలని ఆయన సూచించారు. తెలంగాణలో ఆత్మహత్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications