మామ రేప్ చేశాడని పోలీసులకు కోడలి ఫిర్యాదు

గత సాయంత్రం ఆ వ్యక్తిపై మహిళా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత రాత్రే ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి భర్త ఫొటో స్టూడియోలో పనిచేస్తుంటాడు. టైలర్ అయిన బాబు లాల్ ఇంట్లోనే కుట్టుపని చేస్తుంటాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications