‘బ్రూస్లీ’ ధరించిన కోటుకు 77వేల డాలర్లు..!!

అయితే ఈ వేలాన్ని యుఎస్‌కు చెందిన కెలెహర్ ఆక్షన్స్, హాంగ్ ఫిలా చైనాలు సంయుక్తంగా నిర్వహించాయి. బ్రూస్లీ సంస్మరాణార్థం మొత్తం 13 వస్తువులను ఈ వేలంలో అమ్మకానికి పెట్టారు. ఇవన్నీ కూడా బ్రూస్లీ తన టీనేజి వయసులో అమెరికాకు వెళ్లడానికి ముందు ధరించినవి కావడం విశేషం. నిర్వాహకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ 227,000 డాలర్లకు ఈ వస్తువులన్ని అమ్ముడుపోవడం విశేషం.












Click it and Unblock the Notifications