అన్నా హజారే దీక్షకు ఢిల్లీ పోలీసుల షరతులు

దానిపై తాము చర్చలు జరుపుతున్నామని, తాము జంతర్ మంతర్ వద్ద కూర్చోవచ్చునని ఆయన అన్నారు. జంతర్ మంతర్ వద్ద దీక్షకు పోలీసులు అన్నా హజారేకు అనుమతి ఇవ్వలేదు. రెండున్నర రోజుల్లో దీక్షను ముగిస్తామని ఢిల్లీ పోలీసులు హామీ పత్రం అడగడం రాజ్యాంగ విరుద్ధమని ప్రశాంత్ భూషన్ అన్నారు. అటువంటి పత్రం ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications