గాలి సోదరులను దువ్వుతున్న నితిన్ గడ్కరీ

ముఖ్యమంత్రి, మంత్రి లేదా పార్లమెంటు సభ్యుడు మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు కావడం అతి సాధారణమైన విషయమని, కానీ పార్టీ కార్యకర్త మాజీ కార్యకర్త కాడని ఆయన అన్నారు. గాలి సోదరులు, శ్రీరాములు బిజెపి ముఖ్యమైన కార్యకర్తలని ఆయన అన్నారు. యడ్యూరప్ప దశాబ్ద కాలం పోరాటం, గాలి సోదరుల సత్తా పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తెచ్చిందని ఆయన అన్నారు. రింగ్ రోడ్డు పథకానికి నితిన్ గడ్కరీ భూమి పూజ చేశారు.












Click it and Unblock the Notifications