గాలి బ్రదర్స్‌కు షెట్టర్ మద్దతు, పదవులివ్వాలని సూచన

గాలి సోదరుల సమిష్టి కృషి వల్లనే బిజెపి ఉత్తర కర్ణాటకలో బలం పుంజుకుందని, ఈ విషయాన్ని బిజెపి అధిష్టానం మరిచిపోదని ఆయన అన్నారు. గాలి బ్రదర్స్‌ను లోకాయుక్త తప్పు పట్టిన విషయాన్ని మీడియా ప్రతినిధులు గుర్తు చేయగా లోకాయుక్త తప్పు పట్టినా అది న్యాయవ్యవస్థ ముందుకు రావాల్సి ఉందని ఆయన అన్నారు. అక్రమ మైనింగ్‌లో వారి పాత్ర ఉందని న్యాయవ్యవస్థ తేల్చలేదని, అందువల్ల వారిని రాజకీయాలకు దూరంగా ఉంచడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications