సినిమా, మోడరన్ డ్రెస్సులపై మళ్లీ చిరుకు కోరిక

చిరంజీవి వీలున్నప్పుడు సినిమాల్లో నటించాలని తాము కోరుకుంటున్నట్లు చిరు అభిమానుల సంఘం అధ్యక్షుడు రాము ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. నలుగురు దర్శకులు చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. చిరంజీవి 150వ చిత్రాన్ని నిర్మించడానికి ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications