దర్యాప్తునకు అవసరమైతే అరెస్టులు: లక్ష్మినారాయణ

విచారణకు ఎన్ని రోజులు పడుతుందో ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. తమకు కావాల్సిన పత్రాల జాబితాను ప్రభుత్వ కార్యదర్శికి ఇచ్చినట్లు, కొన్ని సౌకర్యాలు కల్పించాలని అడిగినట్లు ఆయన తెలిపారు. రివ్యూ పిటిషన్‌లో పేర్కొన్న అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. సాక్ష్యాధారాల సేకరణనే తాము జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications